Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కదంతొక్కిన అన్నదాతలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
At a BRS-led 'Rythu Garjana' (Farmers' Roar) rally in Adilabad, party working president K.T.
Rama Rao addressed thousands of farmers, demanding that the Telangana government implement the Rythu Bandhu scheme.
KTR warned that if the government did not listen, BRS would organize statewide protests, to which the farmers responded by raising Congress flags and signaling readiness for a political battle.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మంచిర్యాల, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానం కదనోత్సాహం తో శివమూగింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణగర్జనకు రైతు లు మద్దతుగా నిలిచారు. ఆదిలాబాద్‌లో రైతుల గర్జన చూశాకైనా.. ఈ ప్రభుత్వం , చచ్చుకుంటూ రైతులకు రైతుబంధు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘ఒకవేళ సర్కార్ వినకపోతే.. మనం ఇదే పని పెట్టుకుందాం.. వరుసగా సభలు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా రైతులను కూడా కలుద్దాం’ అని కేటీఆర్ పిలుపునివ్వగా.. కుర్చీలు ఎక్కి గులా బీ జెండాలు ఊపుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తాము సిద్ధమంటూ రైతులు సంజ్ఞలు చేశారు. కేటీఆర్ ప్రసంగంలో ఆదిలాబాద్ కవులు, రచయితలు రాసిన పుస్తకాలు, పాటల గురించి వివరిస్తూ.. స్థానిక రైతుల్లో స్ఫూర్తిని నింపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)