Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎరువుల యాప్లో లోపాలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The central government's 'Framework for Fertilizer Sales' (FFS) app is incorrectly calculating land area for Telangana farmers, leading to a reduced fertilizer quota of only 2 bags per acre.
Farmer Mattapalli Srinivasarao submitted a representation to the central ministers and the Telangana CM's office, providing evidence of the mismatch.
Following his appeal, officials corrected the algorithm, increasing the recorded area and the rightful subsidy quota.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్వర్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్లో భూముల విస్తీర్ణ లెకలు తారుమారవడంతో తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. రాష్ట్ర రెవెన్యూ రికార్డుల్లో భూమిని ‘ఎకరాలు-గుంటలు’గా నమోదు చేస్తుండగా.. ఆ వివరాలను ఎఫ్ఎఫ్ఎస్ యాప్లో ‘సెంట్లు’ లేదా ‘డెసిమల్ ఎకరాలు’గా మార్చడంలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఎకరం 20 గుంటల (1.50 ఎకరాల) భూమిని ఈ యాప్ కేవలం 1.20 ఎకరాలుగా లెకిస్తున్నది. ఈ పొరపాటు వల్ల భూమి విస్తీర్ణం తగ్గిపోయి రైతులకు రావాల్సిన ఎరువుల కోటా గణనీయంగా తగ్గిపోతున్నది.
ఎకరాకు కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ సమస్యపై వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లికి చెందిన రైతు మట్టపల్లి శ్రీనివాసరావు కేంద్ర వ్యవసాయ, రసాయనాలు-ఎరువులశాఖ మంత్రులతోపాటు ప్రధాని కార్యాలయం (పీఎంవో), తెలంగాణ సీఎంవోకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న వాస్తవ విస్తీర్ణానికి, యాప్లో చూపిస్తున్న కొలతలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉన్నట్టు ఆయన ఆధారాలతో చూపారు. యాప్లో తకువ విస్తీర్ణం చూపడం వల్ల ఎరువుల బస్తాల కేటాయింపులో భారీ కోత పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ లేదా డాటా ఫెచింగ్ వైఫల్యాలు ఎదురైనప్పుడు రైతులకు ఎరువులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)