Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Father Kills Son | తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు యత్నం.. కొడుకును కొట్టి చంపిన తండ్రి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో చౌడనాయకనపాళ్య గ్రామంలో నివసించే నంజే గౌడ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు.
తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించిన తమ 16 ఏళ్ల కుమారుడు సునీల్ జోక్యం చేసుకోవడంతో, తండ్రి ఆ బాలుడిని గదిలో బంధించి ఇనుప వస్తువుతో కొట్టి చంపాడు.
పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించగా, స్థానికులు ఆ వ్యక్తిపై దాడి చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బెంగళూరు: తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు కుమారుడు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని గదిలో బంధించి, ఇనుప వస్తువుతో కొట్టి తండ్రి హత్య చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు అతడిపై దాడి చేశారు. (Father Kills Son) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌడనాయకనపాళ్య గ్రామంలో నివసించే నంజే గౌడకు మద్యం సేవించే అలవాటు ఉన్నది. తాగి ఇంటికి వచ్చిన తర్వాత అతడు తరచుగా భార్యతో గొడవ పడేవాడు.
కాగా, ఆదివారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన నంజే గౌడ తన భర్యతో గొడవపడ్డాడు. అయితే తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు వారి కుమారుడైన 16 ఏళ్ల సునీల్ జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన నంజే గౌడ, తన భార్యను ఇంటి బయటకు పంపాడు. కుమారుడిని లోపల ఉంచి తలుపులు మూశాడు. ఇనుప పరికరంతో అతడ్ని కొట్టి చంపాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)