Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former Minister Talasani Srinivas Yadav alleged that the Election Commission is neglecting its duties regarding graduate voter registration.
He claimed that BLOs have not been appointed and that the Commission has not conducted any awareness campaigns.
He demanded that the entire voter registration process be brought under the direct supervision of the Election Commission.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ : అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఎన్నికల కమిషన్ అధికారులే ఓటరుగా నమోదు చేయించాలని( Voter registration) మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Former Minister Talasani ) డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం లో జాప్యం, ఎన్నికల కమిషన్ బాధ్యతలను విస్మరించడం తదితర అంశాలపై మాజీ మంత్రి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం బిఆర్కె భవన్ లో ఎన్నికల కమిషన్ సీఈవో( CEO ) సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ లు దాసోజు శ్రవణ్, సురభి వాణి దేవి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటరు…
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమానికి నవంబర్ 6 తో గడువు ముగియనున్న ఇప్పటి వరకు బీఎల్వో లను నియమించలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమన్వయం తో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వివరించారు. ఓటరుగా నమోదు చేసుకోవాలనే విషయంలో ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం వారి స్పష్టం చేస్తుందని చెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)



