Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A man named Bandi Kanakayya expressed grief at an MLA's meeting in Karimnagar district, claiming his wife left him for another man due to the state's free bus facility.
In response, MLA Kavvampalli Satyanaarayana advised him to file a police complaint rather than search for his wife.
The article reports this interaction and the man's emotional plea to end the free bus service.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Free Bus | రాష్టంలోని మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్ప్రయాణ సౌకర్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సౌకర్యాన్ని సక్రమంగా వినియోగించుకున్న వారు కొందరైతే.. ఎట్లాగో ఉచిత ప్ప్రయాణం అని అనవసరంగా బస్సుల్లో తిరిగేవారు మరికొందరు. ఇదిలా ఉంటే ఫ్రీ బస్ సౌకర్యం ఓ పెద్దాయనకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఫ్రీ బస్సు ఉంది అని నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయిందని కనకయ్య అనే వ్యక్తి వ్యక్తం చేశాడు.
మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం రేగులపల్లిలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్న సమావేశంలో బండి కనకయ్య తన గోడును వెళ్లబోసుకున్నాడు. రూ.2 వేలు ఖర్చు చేసి 5 రోజులు వెతికాను..నా భార్య దొరకలేదు.. ఫ్రీ బస్సు కదా ఎక్కడికో పోయింది.. ఆ ఫ్రీ బస్సు పెట్టి మావాళ్లనంతా .. దయచేసి ఫ్రీ బస్ తీసేయండి సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి స్పందిస్తూ.. నువ్వు నీ భార్య కోసం వెతకకు ఎన్ని రోజులు పోతదో పోనీ.. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయి అంటూ సమాధానమివ్వడం వీడియోలో చూడొచ్చు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)