Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గమ్యం చేరకముందే.. అనంత లోకాలకు..
By Eenadu||1 min read at Eenadu
In brief
According to the article, a man named Kommu Naveen died of a heart attack in an auto near the old bus stand in Khammam city on Thursday.
Police identified the deceased as a private school employee from Tallampadu in Khammam rural mandal.
The body was moved to the mortuary at the general hospital, and the local police are gathering details.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం నేరవార్తలు: ఆటో ఎక్కిన ఓ వ్యక్తి గమ్యం చేరేలోగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన గురువారం ఖమ్మం నగరంలో జరిగింది. ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద.. ఓ వ్యక్తి పాతబస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత ఆటోను ఆపిన డ్రైవర్.. వెనుక సీట్లో సదరు వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఖమ్మం గ్రామీణ మండలం తల్లంపాడుకు చెందిన కొమ్ము నవీన్‌గా పోలీసులు గుర్తించారు. నవీన్ ఖమ్మం నగరం ఇల్లందు క్రాస్ రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)