Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇనుప ఊచలు మీద పడి వ్యక్తి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
గజపతినగరం సమీపంలో ఎన్టీఆర్పురం వద్ద ఇనుప ఊచలు మీద పడి పురిటి పెంట మామిడిబంద కాలనీకి చెందిన గెద్ద శ్రీనివాసరావు(48) మృతి చెందారని పోలీసులు తెలిపారు.
మేస్త్రీ అప్పారావు ఆటోలో ఇనుపరాడ్లను ఎక్కించి శ్రీనివాసరావును గజపతినగరం జగనన్న కాలనీకి తీసుకువెళుతుండగా డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు చెప్పారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు, అలాగే ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గజపతినగరం: ఇనుప ఊచలు మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా ఎన్టీఆర్పురంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పురిటి పెంట మామిడిబంద కాలనీకి చెందిన గెద్ద శ్రీనివాసరావు(48) సోమవారం ఉదయం సెంట్రింగు పనికి వెళ్లాడు. మేస్త్రీ అప్పారావు ఆటోలో ఇనుపరాడ్లను ఎక్కించి వాటిని తీసుకుని గజపతినగరం జగనన్న కాలనీకి వెళ్లమని శ్రీనివాసరావును ఆటో ఎక్కించాడు. ఈ క్రమంలో ఆటోపై ఉంచిన ఇనుప ఊచలపై శ్రీనివాసరావు కూర్చున్నాడు. ఎన్టీఆర్పురం వద్దనున్న మలుపులో డ్రైవర్ ఆటోను అజాగ్రత్తగా నడపడంతో ఊచలతో పాటు శ్రీనివాసరావు కింద పడ్డాడు. అతడిపై ఇనుప ఊచలు పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)