Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Green Crackers: కాలుష్యం లేని పండగ.. తక్కువ శబ్దాల వేడుక
By Eenadu2 min read at Eenadu
In brief
CSIR-NEERI in Nagpur has developed 'green crackers' that reduce emissions by 45-60% compared to traditional fireworks, with the Supreme Court permitting their use from October 2026.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దీపావళి పండగ వచ్చిందంటే టపాసుల మోత, పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పిల్లలేమో బాణసంచా కాల్చేందుకు ఉత్సాహం చూపుతుంటే.. పెద్దలేమో ఇక ఆపండి అంటుంటారు. ఓవైపు పండుగను పర్యావరణహితంగా చేసుకోవాలని పర్యావరణ ప్రేమికులు.. మరోవైపు పరిమిత గంటలే టపాసులు కాల్చుకోవాలంటూ కోర్టులు.. ప్రతీ దీపావళికి ఇది షరామామూలే. వీటన్నిటికీ చెక్ పెడుతూ మార్కెట్లోకి గ్రీన్ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి.
టపాసులు కాల్చినప్పుడు తక్కువ ఉద్గారాలను వెలువరించే బాణసంచా కోసం నాగ్‌పుర్‌లోని సీఎస్ఐఆర్- నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నీరి) కొత్త ఫార్ములాలను అభివృద్ధి చేసింది. ఇప్పటికే 7 ఫార్ములాలను ఖరారు చేసింది. ఇవే.. గ్రీన్ క్రాకర్స్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల సంప్రదాయ బాణసంచాతో పోలిస్తే 45 నుంచి 60 శాతం ఉద్గారాలు తగ్గుతాయి. వీటితో పాటు 125 డెసిబెల్స్ కంటే తక్కువ శబ్దం వచ్చేలా లడీలను తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు 2026 అక్టోబరు నుంచి వీటి వినియోగానికి అనుమతి ఇచ్చింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)