Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
GTRI: ట్రంప్ ఎదురీత.. మన మార్కెట్లకు కలిసొచ్చేనా?
By Eenadu2 min read at Eenadu
In brief
According to GTRI founder Ajay Srivastava, Donald Trump's continued executive powers on trade and tariffs will shape US-India negotiations, which differ from standard WTO rules.
The article notes that the US Supreme Court struck down some of Trump's retaliatory tariffs, and that Indian markets reacted positively to the recent US midterm election results.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికా ప్రతినిధుల సభ, సెనెట్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేక డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యం సాధించడం.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఇరాన్‌పై దాడులతో పాటు వివిధ అంశాల్లో ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని, తద్వారా ఆర్థిక అనిశ్చితులు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అమలు చేస్తున్న రక్షణాత్మక ఆర్థిక విధానాల్లో పెద్దగా మార్పు రాకపోవచ్చు కానీ, భారత్ వంటి అతిపెద్ద మార్కెట్‌తో సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తారని మేధోసంస్థ జీటీఆర్ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) వ్యవస్థాపకులు, అజయ్ శ్రీవాస్తవ…
అమెరికాలో తయారీ పెంచాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పథంతోనే రిపబ్లికన్లు-డెమోక్రట్లు ఉన్నారు. దిగుమతులపై రక్షణాత్మక సుంకాలను వీరంతా సమర్థిస్తున్నారు. అయినా కూడా చట్టసభ అనుమతి లేకుండానే చర్యలు తీసుకునేందుకు అధ్యక్షుడిగా తనకు ఉన్న అధికారాలను ట్రంప్ కొన్ని అంశాల్లో వినియోగించుకోవచ్చు. కార్యనిర్వాహక ఉత్తర్వులు, ట్రెజరీ ఆంక్షలు, అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్టీఆర్) నిబంధనల ద్వారా ఇతర దేశాలపై వాణిజ్య ఒత్తిడి కొనసాగించొచ్చు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)