Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గుజరాత్లో విద్యుత్తు సంక్షోభం.. మోదీ స్వరాష్ట్రంలో చీకట్లు.. కోతలతో జనం అవస్థలు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- Gujarat is facing a severe power crisis due to rising demand, coal shortages, and reduced wind and hydro power generation. The state government has implemented 8-hour power cuts in industrial areas, affecting production and employment. Opposition parties, including the Aam Aadmi Party, are protesting the cuts and criticizing the state government.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
అహ్మదాబాద్ : ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో కమ్ముకున్నాయి. తీవ్ర విద్యుత్తు సంక్షోభంతో రాష్ట్రం అల్లాడిపోతున్నది. కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర పడుతున్నారు. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, బొగ్గు కొరత, తగ్గిన పవన విద్యుదుత్పత్తి, జలవిద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన నీటి నిల్వలు తగ్గిపోవడం వంటి పరిణామాలు రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లో వారానికి ఒకరోజు 8 గంటలపాటు విద్యుత్తు కోతలు విధించే చర్యలు చేపట్టింది. దీంతో పరిశ్రమల ఉత్పత్తి, దీపావళి ఆర్డర్ల సరఫరా, కార్మికుల ఉపాధిపై ఆందోళన…