Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
CPI(ML) People's Pantha state leader and former MLA Gummadi Narsaiah held a press conference in Bijwaram, Narayanpet district, to criticize the central and state governments for their alleged negligence in drought relief.
He demanded immediate implementation of farmer loan waivers and welfare promises, and protested against the BJP-led central government's voter list revision process (SIR) and the resignation of Chief Election Commissioner Gyanesh Kumar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఊట్కూర్, అక్టోబర్ 25 : వర్షాభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు సహాయక చర్యలు చేపట్టడంలో వహిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. కరువు పరిస్థితులు ముందుగానే స్పష్టమైనప్పటికీ ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్లోని శ్రామిక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్షాభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, పశుగ్రాసం, తాగునీటి కొరతతో ప్రజలు, పశువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరువు తీవ్రతను అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమ వుతున్నాయని విమర్శించారు. తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)




