Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Gurrala Nagaraju, a leader of the BRS NRI South Africa branch, criticized the 'Velugu' newspaper for publishing false stories and rumors against KCR. He demanded that the publication retract the story, publish a front-page apology, and provide evidence for its claims.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
దక్షిణాఫ్రికా : సంచలన శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమంజసం కాదని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా ( BRS NRI South Africa ) శాఖ నాయకులు గుర్రాల నాగరాజు (Gurrala Nagaraju ) అన్నారు. కేసీఆర్పై కోసం ప్రచురించడం సరైనది కారదని పేర్కొన్నారు. ఏం రాసినా..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటేనని వెలుగు పత్రికకు సూచించారు.