Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vaddiraju Ravichandra | వెలుగు పత్రిక కథనంపై వద్దిరాజు రవిచంద్ర తీవ్ర అభ్యంతరం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- BRS Rajya Sabha MP Vaddiraju Ravichandra strongly objected to a report published in 'Velugu' daily, which alleged that water from the Kaleshwaram project was being diverted to Chief Minister KCR's farm. He demanded an unconditional apology within 24 hours and threatened legal action for defamation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Vaddiraju Ravichandra | కొండపోచమ్మ సాగర్ నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రానికి నీటిని తరలించుకుపోతున్నారంటూ వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఈ కథనం పేర్కొంటూ ఆయన తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా కూడిన కథనాన్ని ప్రచురించడంపై ఎంపీ రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఛానల్, పత్రికలు