Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- BRS Australia in-charge Anil Byreddy strongly condemned 'Velugu' magazine for publishing a false narrative about KCR's Kaleshwaram project. He demanded an unconditional apology and retraction within 24 hours, threatening legal action over the alleged propaganda.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
BRS AUSTRALIA : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘కేసీఆర్ ఫామ్హౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఇన్చార్జి అనిల్ బిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతులకు ఎంతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై ఇలాంటి చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురించకుండా పత్రికలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అదేవిధంగా తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక ముందు వారు కొన్ని డిమాండ్లు ఉంచారు. ఆ డిమాండ్లు ఏమిటంటే.. 1. తెలంగాణ రైతుల జీవనాడి అయిన సాగునీటి ప్రాజెక్టులపై ఇలాంటి తప్పుడు ప్రాపగాండాను సహించేది లేదు. 2. ‘కేసీఆర్ ఫామ్హౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ అనే