Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరోసారి ఏసీబీ సోదాలు..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ACB officials conducted searches at NIMS hospital in Hyderabad on Thursday, October 29, as part of an ongoing investigation into Dr.
Lakshmi Bhaskar. The searches targeted the administration, medical stores, and canteen following allegations of receiving bribes of up to Rs.
50 lakh. Drug inspectors are also inspecting the stores alongside food safety and drug control officials.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 7 days across 2 events →
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరోసారి సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. నిమ్స్ డాక్టర్ లక్ష్మి భాస్కర్ వ్యవహారంలో గురువారం ( అక్టోబర్ 29 ) ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. క్యాంటీన్ తో పాటుకు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో గతంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి సోదాలు చేపట్టారు. డాక్టర్ లక్ష్మి భాస్కర్ మెడికల్ స్టోర్స్ క్యాంటీన్ లో నుంచి రూ. 50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిమ్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రికార్డులను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు నిమ్స్ క్యాంటీన్లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు నలుగురు అధికారులు. సర్జికల్ స్టోర్లో మందులు, పరికరాల నిల్వలను తనిఖీ చేస్తున్నారు నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్ల బృందం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)