Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
హైదరాబాద్ సీపీగా ఇక సెలవు..సజ్జనార్ భావోద్వేగ వీడ్కోలు సందేశం - Visalaandhra
By Shanthi3 min read at Visalaandhra
In brief
Hyderabad Police Commissioner V.C.
Sajjanar was transferred to the post of Director General of Fire Services and Special Protection Force, with Mahesh Bhagwat appointed as the new Commissioner.
Sajjanar issued an emotional farewell message on social media, thanking the Telangana government and CM Revanth Reddy, and highlighting his reform initiatives and the support he received from the public and police force.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తెలంగాణలో నిన్న భారీ సంఖ్యలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్‌ను నియమించారు. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తూ.. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డీజీగా నియమించింది. దీంతో పాటు ఆయనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. బదిలీ నేపథ్యంలో సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నారు.గడచిన ఏడాది కాలం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక…
మరోవైపు, సైబర్ నేరాల కట్టడి కేవలం పోలీసుల వల్లే కాదని గుర్తించి… ప్రజల్లో చైతన్యం తెస్తూనే బ్యాంకులు, ణశీు వంటి విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్్ణకు శ్రీకారం చుట్టాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం సెక్రటరీ గారు ప్రత్యేకంగా స్పందించి… మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చిన సలహాలను స్వీకరించి ప్రశంసించడం మనందరికీ దక్కిన గౌరవం.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)