Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సజ్జనార్కు డిజాస్టర్.. హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్..21 మంది ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
The state police department announced the transfer of 21 IPS officers, including Hyderabad Police Commissioner VC Sajjanar, on Thursday.
Mahesh Bhagwat, a 1995 batch officer, was appointed as the new Hyderabad Police Commissioner.
The article lists the new postings and additional responsibilities assigned to the transferred officers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 21 మంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ సీఎస్ సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్ను ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ రెస్పాన్స్ కు బదిలీ చేసి.. ఆయన స్థానంలో డీజీ మహేశ్భగవత్ను నియమించారు. ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డిని సివిల్ సప్లయీస్ కమిషనర్గా బదిలీ చేసి, ఆయన స్థానంలో గ్రేహౌండ్స్ డీజీ అనిల్కుమార్ను నియమించారు. జైళ్లశాఖకు స్వాతి లక్రాను, విమెన్ సేఫ్టీ వింగ్, భరోసా, షీ…
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో 1995 బ్యాచ్కు చెందిన మహేశ్ మురళీధర్ భగవత్ను నియమించారు. ఇప్పటివరకు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేసిన ఆయన గురువారమే సీపీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాచకొండ కమిషనరేట్తొలి సీపీగా మహేశ్భగవత్ సుదీర్ఘకాలం పనిచేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్ను ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ రెస్పాన్స్, విల్డిఫెన్స్ డీజీగా నియమించారు. అదనంగా స్పెషల్ పోలీస్ ఫోర్స్ డీజీ బాధ్యతలు అప్పగించారు. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న విక్రమ్ సింగ్ మాన్ను గ్రేహౌండ్స్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)