Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article reports that road expansion works on Hanumakonda Bus Station Road have stalled, with marking officials demolishing land on one side while leaving the other untouched.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: ‘చూడు ఒక వైపే చూడు.. ఇంకో వైపు చూస్తే…’ అన్నట్లుగా ఉంది హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ పనులు.. మార్కింగ్ చేసిన అధికారులు ఒకవైపే కూల్చివేసి మరోవైపు అలాగే వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో రోడ్డు విస్తరణ పనులు ప్రధాన రహదారిని ఆక్రమించి బడా వ్యాపారులు బహుళ అంతస్తులు నిర్మించినా ప్రజాప్రతినిధులు, అధికారులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ, అభివృద్ధి పనులకు ఆది నుంచి అడ్డంకులు తొలగడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో రోడ్డు విస్తర్ణకు మోక్షం లభించడంలేదు.
నగరాభివృద్ధిలో వెనకడుగు వేసేదిలేదంటున్న స్థానిక ఎమ్మెల్యే ప్రధాన రహదారి వెడల్పు చేయడంలో తలొగ్గారని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా హనుమకొండ బస్ స్టేషన్ రోడ్డు అభివృద్ధికి విస్తరణకు నోచుకోవడంలేదు. హనుమకొండ బస్ స్టేషన్ రోడ్డు అభివృద్ధి జరుగుతుందని సంబరపడ్డ ప్రజల కల కలగానే మిగిపోయేలా కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టింపులేనితనంతో బడా షాపింగ్మాల్స్కు మార్కింగ్ చేశారు. పనులు ముందుకు తీసుకెళ్లకుండా అలాగే వదిలేశారు. ఇటువైపు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్), కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సంబంధించిన భూమి కొంత రోడ్డు విస్తరణకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)