Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మల్లన్నసాగర్‌కు పేలుళ్ల ముప్పు?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that unpermitted explosions near the Mallanna Sagar dam have sparked fresh suspicions of sabotage, with BRS leader Harish Rao demanding answers from the Congress government.
The article also highlights traffic chaos in Hyderabad following recent rains, criticizing the government's road management plans.
Additionally, it covers the political fallout of a defamation case involving KTR and Konda Surekha, and an ongoing hunger strike threat by a Congress MLA over pending road bills.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మేడిగడ్డ బరాజ్‌లో సాంకేతిక కారణాలతో రెండు పిల్లర్లు కుంగితేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లుగా అదే పాత పాటను పాడుతున్నది. మరమ్మతుల సంగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నది. పైగా పేలుడు శబ్దాలు, అనుమానాలు తొలగిపోలేదు. నిజానిజాలు తేలకుండానే కాలం గడిచిపోతున్నది. ఎల్ నినో ప్రభావం, నీటి అవసరాలపై ఆందోళన పెరుగుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు విలువ ఇప్పుడు అందరికీ తెలిసివస్తున్నది.
దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ టైమ్‌లోనే మల్లన్నసాగర్ ఆనకట్టకు అతి సమీపంలో, అనుమతులు లేకుండానే భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు.. మల్లన్నసాగర్‌ను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరోపణలు నిజమో కాదో తేలాల్సిందే. కానీ మేడిగడ్డ అనుభవం కండ్ల్లముందు ఉన్నప్పుడు, ఈ అనుమానాలు రావడం సహజమే కదా! ఆనకట్టల దగ్గర పేలుళ్ల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నట్టు? అనుమతులు ఇచ్చారా? ఎవరిచ్చారు? నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)