Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Harish Rao | పదేండ్లు తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన : హరీశ్ రావు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సిద్దిపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడం కాంగ్రెస్ చేసిన తప్పు అని, బీఆర్ఎస్ పార్టీ దానిని సద్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి లేఖలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పదేండ్లు ప్రాజెక్టును కాలయాపన చేసిందని హరీశ్ రావు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Harish Rao | ఈ మధ్యకాలంలో సహవాస దోషంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నీ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ… రాజకీయాల కోసమో, కమీషన్ల కోసమో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడారు.. ఒక అబద్దాన్ని 100 సార్లు చెబితే అది నిజమైతదన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం శైలి ఉంది.. అసెంబ్లీ సాక్షిగా నిండు శాసనసభలో కుండబద్దలు కొట్టినట్టుగా మీకు సమాధానం చెప్పాం.. మీ నోర్లు మూయించామన్నారు.
తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని కేంద్ర జన వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలను ఆధారాలతో సహా శాసనసభ సాక్షిగా బయటపెట్టి మీ నోళ్లు మూయించామన్నారు హరీశ్ రావు.. నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ కడితే నీళ్లున్న చోటుకు ప్రాజెక్టును మార్చి మీరు వృదా చేసినదాన్ని.. మీరు చేసిన తప్పును మేం సరిదిద్దాం.. మీరు ఖర్చు పెట్టిన డబ్బు వృధా కాకుండా సద్వినియోగం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదిస్తే.. నీళ్లున్న చోటకు బీఆర్ఎస్ మార్చింది. ఇది మేం చెప్పింది కాదు.. ఈ దేశంలో అత్యున్నత విభాగమైన కేంద్ర జలవనరుల సంఘం సెంట్రల్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)