Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Himalayan 750: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హిమాలయన్ 750.. ధరెంతో తెలుసా?
By Eenadu2 min read at Eenadu
In brief
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ హిమాలయన్ 750 మోడల్‌ను మన మార్కెట్లోకి విడుదల చేసింది.
‘మోటోవెర్స్ 2026’ ఈవెంట్లో దీన్ని ఆవిష్కరించారు.
ఈ బైక్ ధరను రూ.4.89 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Himalayan 750 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్... హిమాలయన్ 750 మోడల్‌ను మన మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మోటోవెర్స్ 2026’ ఈవెంట్లో దీన్ని ఆవిష్కరించారు. హిమాలయన్ శ్రేణిలో, అలాగే దేశీయ టూవీలర్ తయారీదారుల్లో అత్యధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్ సైకిల్ ఇదే. ఈ బైక్ ధరను రూ.4.89 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించింది. లాంగ్ డ్రైవ్‌లు, టూర్లు, అడ్వెంచర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ప్రసిద్ధి. ఇప్పటికే వచ్చిన 450 సీసీ, 650 సీసీ వేరియంట్లకు మంచి ఆదరణ లభించగా.. శక్తిమంతమైన ఇంజిన్‌తోపాటు మరిన్ని ఫీచర్లను జోడించి 750 సీసీ మోడల్ తీసుకొచ్చారు.
కొత్త హిమాలయన్ బైక్ 743 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 7000 ఆర్పీఎం వద్ద 55 బీహెచ్పీ, 5000 ఆర్పీఎం వద్ద 63 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రేర్ వీల్ ఇచ్చారు. ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్న ఈ బైక్‌ని అల్లాయ్, స్పోక్డ్ వీల్ ఆప్షన్లతో తీసుకొచ్చారు. 224 కేజీల బరువు ఉన్న ఈ మోటార్ సైకిల్ 17.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)