Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
హోంశాఖను వదులుకో రేవంత్!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విఫలమయ్యారని పేర్కొన్నారు.
హోంశాఖ మంత్రిగా ఆయన పనికేరని, తక్షణమే ఆ పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో పెరుగుతున్న గ్యాంగ్వార్లు, హత్యలు మరియు పోలీసింగ్ వైఫల్యాలను ఆయన ఉదహరించి, పోలీస్ వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తక్షణమే తన వద్ద ఉన్న హోంమంత్రిత్వ శాఖను వదులుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. హోంశాఖ మంత్రిగా ఆయన , ఆయన వద్ద ఆ శాఖ ఉన్నంతకాలం ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తంచేశారు. శాంతిభద్రతలను సమగ్రంగా పరిరక్షించే వ్యక్తికి తక్షణమే ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ తెలంగాణభవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరం గ్యాంగ్ల మధ్య ఘర్షణలకు అడ్డాగా మారుతున్నదని విమర్శించారు. పట్టపగలే పబ్లిక్గా హత్యలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం నివారించకలేకపోతున్నదని ఆరోపించారు. అంతర్జాతీయ సంస్థ మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ మూకల దాడి ఘటనలు పోలీసింగ్ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సమీపంలోని ఎకో పారు వద్ద మజ్లిస్ నాయకుడు ముర్తుజా పహిల్వాన్ను 10-15 మంది కత్తులు, తల్వార్లతో దాడి చేసి హత్య చేయడం, మల్కాజిగిరిలో ఖమ్మం నుంచి వచ్చిన గ్యాంగ్ ఓ రౌడీషీటర్ను హతమార్చడం, పాల వ్యాపారిపై దాడి జరుగడం హైదరాబాద్లో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)