Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ ఎంపీ భూ బాగోతం వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to BRS General Secretary RS Praveen Kumar, a Congress MP named Balaram Naik is allegedly encroaching on 4.13 acres of SC Gurukul land in Serilingampally, Hyderabad, worth ₹1,000 crore.
Praveen Kumar accused the MP, supported by Minister Adluri Laxman Kumar, of illegally occupying public land under the patronage of Chief Minister Revanth Reddy, and demanded the state government seize the land within 15 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నడిబొడ్డున శేరిలింగంపల్లిలో వెయ్యి కోట్లు విలువజేసే 4.13 ఎకరాలను కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఎస్సీ గురుకులం భూములను ఆక్రమించేందుకు యత్నించిన వ్యవహారం వెనుక ఎంపీ ఉన్నారని, అంతేగాక ఆయనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మద్దతునిస్తున్నారని దు య్యబట్టారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు రవినాయక్, కల్వకుర్తి శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అండతోనే ఆయన సోదరులు, అనుయాయులు, అధికార పార్టీ నేతలు భూ దోపిడీకి…
‘నేను గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు బలరాం నాయక్ వచ్చి నా దగ్గర డాక్యుమెంట్లున్నాయి సపోర్ట్ చేయమని అడిగారు.. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు.. మీరు కాదు ఎవరూ కబ్జా చేయలేరని తేల్చిచెప్పాను’ అని ఆర్ఎస్పీ గుర్తుచేశారు. నిరుపయోగంగా ఉన్న ఆ భూమిని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గురుకులానికి కేటాయించడంతోపాటు 2013లో సబ్ ప్లాన్ కింద రూ.31 కోట్లు మంజూరు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ గుర్తుచేశారు. అనంతరం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 అంతస్తుల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బిల్డింగ్ కట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రస్తుతం గజం రూ.5 లక్షలు పలుకుతున్నదని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యంతో కేసీఆర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)