Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: చిల్లర డబ్బుల విషయంలో ఘర్షణ: ఒకరి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
The incident occurred when Nagaraju allegedly got into an argument with wine shop staff.
His family has filed a complaint with the local police regarding the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో నాగరాజు (45) మృతి చెందాడు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన నాగరాజుకు వైన్స్ సిబ్బందితో చిల్లర డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సిబ్బంది దాడి చేయడంతో నాగరాజు గుండె భాగంలో తీవ్ర గాయమై కుప్పకూలినట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)