Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇద్దరు ఐఐటీ యువకుల అదిరిపోయే ఐడియా.. బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన !
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
బెంగళూరులో అంకిత్, సాహిల్ అనే ఇద్దరు ఐఐటీ పట్టభద్రులు 'కిన్నో' (Kinno) పేరుతో బ్రేక్‌ఫాస్ట్ సబ్స్క్రిప్షన్ స్టార్టప్‌ను ప్రారంభించారు.
ఈ స్టార్టప్ ద్వారా వారు ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఇంటికే అందించే ఫుడ్ టెక్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగారు.
కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఈ వ్యాపారం ఇప్పటివరకు 15 వేలకుపైగా ఆర్డర్లను అందుకుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఉదయం లేవగానే ఆఫీసుకు వెళ్లే హడావుడి.. ట్రాఫిక్‌లో ప్రయాణం.. పని ఒత్తిడి.. ఇలా చాలామంది ఉద్యోగులకు ఉదయం టిఫిన్ తినే సమయం కూడా ఉండటం లేదు. దీంతో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యనే ఇద్దరు యువకులు మంచి బిజినెస్ అవకాశంగా మార్చుకున్నారు. కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో ఓ స్టార్టప్ ప్రారంభించి, ఇప్పటివరకు 15 వేలకుపైగా ఆర్డర్లు అందుకున్నారు. ఈ ఇద్దరూ కూడా ఐఐటీ పట్టభద్రులు కావడం మరో విశేషం.
బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల యువకులు అంకిత్, సాహిల్ కలిసి 'కిన్నో' (Kinno) పేరుతో బ్రేక్‌ఫాస్ట్ సబ్స్క్రిప్షన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లే వారికి ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని సులభంగా అందించడమే వీరి వ్యాపార ఆలోచన. డిసెంబర్ 2025లో ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంటి దగ్గరకే అందించే ఫుడ్ టెక్ ప్లాట్‌ఫామ్‌గా ఎదుగుతోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)