Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The article discusses how former Telangana Chief Minister KCR's foresight in planning the SRSP revival scheme and link canals to the Kakatiya canal allowed water to reach the tail-end farmers in drought-prone areas of Karimnagar, Peddapalli, and Jagtial districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
జగిత్యాల, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ‘కాళేశ్వరం ఎందుకు? లక్ష కోట్లు , , రివర్స్ పంపింగ్ ఎందుకు? ? వాటితోటి పైసా లాభం లేదు’ అని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మూడేండ్లుగా నిత్యం చెప్పే సోదీ అందరికీ తెలిసిందే. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఎందుకు? వరద కాలువ నుంచి కాకతీయ కెనాల్‌కు లింక్ కాలువలు ఎందుకు? ఆ పథకాల వల్ల, పనుల వల్ల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎట్లా లాభం అవుతుందన్నది ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. 122 కిలోమీటర్ల పొడవునా ఒక్క తూము లేకుండా, నిశ్చలంగా, నిలబడిపోయిన వరద కాలువకు మాజీ సీఎం కేసీఆర్..