Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఉద్రిక్తత.. మాజీ ప్రధానిని బండ బూతులు తిట్టిన నెతన్యాహు భార్య..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
During the swearing-in of newly elected members in the Israeli parliament, a heated argument erupted between Benjamin Netanyahu's wife, MP Sarah Netanyahu, and former Prime Minister Naftali Bennett.
The clash occurred while Netanyahu was speaking about alleged financial interference by Qatar and demanded a state commission of inquiry for the October 7 attacks.
The incident led to a brief disruption in the parliament before the Speaker intervened and restored order.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
జెరూసలెం: ఇజ్రాయెల్ పార్లమెంటులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తగా ఎన్నికైన చట్టసభ సభ్యుల ప్రమాణ స్వీకారం వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్పై బెంజమిన్ నెతన్యాహు భార్య, ఎంపీ సారా నెతన్యాహు విరుచుకుపడ్డారు. యూజ్లెస్ ఫెలో, అంటూ బూతుల వర్షం కురిపించారు. బెంజమిన్ నెతన్యాహు ప్రసంగిస్తుండగానే ఈ చోటు చేసుకోవడం గమనార్హం.
2026, నవంబర్ 10న కొత్తగా ఎన్నికైన పార్లమెంటు ప్రారంభ సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన చట్టసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తాత్కాలిక ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగిస్తూ.. ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో అరబ్ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఖతార్ భారీ మొత్తంలో ఖర్చు చేసిందన్న ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ నెతన్యాహు ప్రసంగానికి అడ్డు తగిలారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)