Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్ఫీల్డ్లో ల్యాండింగ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Indian Air Force (IAF) stated that an IL-76MD strategic transport aircraft successfully landed at the Nyoma airbase in Ladakh, setting a new record for the highest landing altitude globally.
The IAF highlighted this as a significant milestone for India's strategic air capability.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి చెందిన ఐఎల్-76ఎండీ వ్యూహాత్మక రవాణా విమానం(IL-76 Aircraft) చరిత్ర సృష్టించింది. అత్యంత విజయవంతంగా న్యోమా ఎయిర్ఫీల్డ్లో ల్యాండ్ అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆల్టిట్యూడ్లో ఈ విమానం ల్యాండ్ కావడం కొత్త మొలురాయిగా నిలిచింది. ఐఎల్-76 విమానానికి చెందిన నైపుణ్యం, ప్రిసిషన్, సిబ్బంది ప్రదర్శించిన ప్రొఫెషనలిజం అమోఘమని ఐఏఎఫ్ తన స్టేట్మెంట్లో తెలిపింది. దక్షిణ లాడాఖ్లో.. వాస్తవాదీన రేఖకు 40 కిలోమీటర్ల దూరంలో న్యోమా ఎయిర్ఫీల్డ్ను కొత్తగా నిర్మించారు. గత ఏడాదే దీని నిర్మాణం పూర్తి అయ్యింది. గతంలో ఈ ప్రాంతానికి ఏఎన్-32…
భారతీయ వ్యూహాత్మక వైమానిక సామర్థ్యంలో కొత్త మైలురాయి లిఖించినట్లు అవుతుందని ఐఏఎఫ్ చెప్పింది. 1980 మధ్య దశకంలో ఐఎల్-76 రవాణా విమానాలు భారతీయ వైమానిక దళంలో చేరాయి. హెవీ లిఫ్టింగ్లో కొత్త చరిత్ర సృష్టించాయి. ఈ విమానాలు 45 టన్నుల బరువును మోయగలవు. లడాఖ్తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు యుద్ధ ట్యాంకులు, యుద్ద వాహనాలు, అతిభారీ ఎక్విప్మెంట్ను ఈ విమానం తరలించగలదు. లేహ్తో పాటు తోసి ప్రాంతాలకు లాజిస్టిక్ మిషన్లో భాగంగా ఐఎల్-76 విమానాలు వెళ్తుంటాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)