Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Indian Air Force successfully landed an IL-76MD aircraft at the Nyoma airbase in Ladakh at an altitude of 13,629 feet, setting a record for the highest landing by this aircraft.
The IAF stated this demonstrates the exceptional capabilities of the aircraft and its crew, further strengthening the country's strategic air transport capacity.
The article notes that the Indian military is upgrading infrastructure at advanced landing grounds (ALGs) along the Line of Actual Control (LAC).
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
IL-76MD : భారత వైమానిక దళం (Indian Air Force) సృష్టించింది. వాయుసేనకు చెందిన రష్యన్ తయారీ భారీ రవాణా విమానం ‘ఐఎల్-76ఎండీ (IL-76MD)’.. లఢఖ్‌లోని 13,629 అడుగుల ఎత్తయిన న్యోమా వైమానిక స్థావరంలో ల్యాండ్ అయ్యింది. ప్రపంచంలో ఈ విమానం సాధించిన అత్యంత ఎత్తయిన ల్యాండింగ్ ఇదేనని వాయుసేన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
విమానం అసాధారణ సామర్థ్యానికి ఇదొక నిదర్శనమని, సిబ్బంది అత్యుత్తమ నైపుణ్యాలు, కచ్చితత్వం దీనికి తోడయ్యాయని ఐఏఎఫ్ తెలిపింది. ఈ ల్యాండింగ్‌ను దేశ వాయు రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతంచేసే పేర్కొన్నది. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యోమా వ్యూహాత్మక వైమానిక స్థావరం గత ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)