Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ఇంటర్’ రద్దుతో స్థానికతకు ముప్పు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంతో విద్యార్థుల స్థానికతకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు.
తొమ్మిది నుంచి పదో తరగతి వరకు ఒకే విద్యాలయంగా మారిస్తే తెలంగాణ విద్యార్థులకు ప్రమాదమేనని ఆయన పేర్కొన్నారు.
కోఠారి కమిషన్ సిఫార్సుల మేరకు పీవీ నర్సింహారావు తెచ్చిన ఇంటర్ వ్యవస్థను ఎన్టీఆర్ బలోపేతం చేస్తే, నేడు రేవంత్రెడ్డి ఒక్క సంతకంతో కూల్చివేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంతో విద్యార్థుల స్థానికతకు తీరని ముప్పు అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తొమ్మిది నుంచి పదో తరగతి వరకు ఒకే విద్యాలయంగా మారిస్తే తెలంగాణ విద్యార్థులకు ప్రమాదమేని పేర్కొన్నారు. కోఠారి కమిషన్ సిఫార్సుల మేరకు పీవీ నర్సింహారావు తెచ్చిన ఇంటర్ వ్యవస్థను నాడు ఎన్టీఆర్ బలోపేతం చేస్తే.. నేడు రేవంత్రెడ్డి ఒక్క సంతకంతో కూల్చివేయడం ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ బోర్డు రద్దుపై ఇదేనెల 13న రాసిన మొదటి లేఖకు ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఎం రేవంత్కు రాసిన…
విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరుపకుండా, మంత్రివర్గ తీర్మానం, అసెంబ్లీ ఆమోదంలేకుండా ఇంటర్విద్యను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దూరదృష్టితో వ్యవహరించి పీవీ నర్సింహారావు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, విద్యావేత్తలు, మేధావులతో చర్చించి ఇంటర్ విద్యావ్యవస్థను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వొకేషనల్ విద్యను జోడించి బలోపేతం చేశారని చెప్పారు. కానీ ఐదు దశాబ్దాలుగా నిర్మితమైన ఈ వ్యవస్థను అధ్యయనం లేకుండా రద్దుచేయడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. 9 నుంచి 12 వరకు సీనియర్ సెకండరీ స్కూల్గా మారిస్తే తెలంగాణ విద్యార్థులకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)