Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Indian Railways: కంటి నిండా నిద్ర.. మనసు నిండా భరోసా
By Eenadu2 min read at Eenadu
In brief
భారతీయ రైల్వే శాఖ రాత్రివేళల్లో ప్రయాణికుల భద్రత మరియు ప్రశాంత నిద్ర కోసం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన లైట్లను ఆర్పివేయడం, ఆహారం అమ్మకాలను నిషేధించడం మరియు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ నిలిపివేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడంతో పాటు రైలు నుంచి దించే అధికారం సిబ్బందికి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రైళ్లలో రాత్రివేళ భద్రతకు కఠిన నిబంధనలు
రోజంతా అలసిపోయి, రైలు ఎక్కగానే ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రతి ప్రయాణికుడు ఆశిస్తాడు. పక్క సీటు వ్యక్తి ఫోన్లో గట్టిగా మాట్లాడినా, అర్ధరాత్రి దాటాక టీటీఈ వచ్చి టికెట్ అడిగినా లేదా తెల్లవారుజామున మిడిల్ బెర్త్ కిందకు దించకపోయినా ప్రయాణం విసుగ్గా మారుతుంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ, ప్రయాణికులకు కంటినిండా నిద్రతో పాటు పూర్తి భద్రత కల్పించేందుకు భారతీయ రైల్వే శాఖ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రివేళల్లో ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సిందే.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)