Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Indiramma Illu | రూ.30వేలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. తొర్రూర్‌లో అధికారుల పేరుతో లంచం డిమాండ్!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In Thorrur municipality, residents allege that intermediaries linked to a municipal officer and a Congress leader demanded ₹30,000 in bribes to allocate double-bedroom houses under the Indiramma Illu scheme.
The stalled distribution of 280 houses on Gopalagiri Road has led to public concern over alleged corruption and a lack of transparency.
Local residents are demanding an immediate inquiry and the transparent allocation of houses to eligible beneficiaries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Indiramma Illu | తొర్రూరు, నవంబర్ 15: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలంటే రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఫిర్యాదులు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
తొర్రూరు మున్సిపాలిటీలోని 9వ వార్డు ఆఫీసర్ జలకం మీనేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలకం శ్రీనివాస్ కుమారుడు కలిసి ఓ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తాన్ని తమపై ఉన్న అధికారులకు, మున్సిపల్ కమిషనర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారుల పేర్లు చెప్పి డబ్బులు అడగడం వెనుక ఎవరున్నారు? ఈ వ్యవహారంలో నిజంగా అధికారుల ప్రమేయం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)