Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
interest rates: ఎఫ్డీ.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్
By Eenadu1 min read at Eenadu
In brief
Banks in India are increasing fixed deposit (FD) interest rates to attract depositors and secure funds for loans, though they are not raising rates across all tenures.
Senior citizens are offered an additional 0.50% interest benefit, and special schemes with unique durations like 444, 555, and 680 days are also available.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయి. రుణాల మంజూరుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు బ్యాంకులు ఎంపిక చేసిన కాల వ్యవధులపై కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తెస్తున్నాయి. బ్యాంకులు డిపాజిట్లు ఇవ్వడానికి అవసరమైన నిధులను ప్రధానంగా డిపాజిట్ల ద్వారానే సమీకరిస్తాయి. రుణాల వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లు పెరగకపోతే ఇతర మార్గాల్లో నిధులను సమీకరించాల్సి వస్తుంది. అప్పుడు వ్యయం పెరుగుతుంది. దీంతో ఖాతాదారుల నుంచి డిపాజిట్లను ఆకర్షించేందుకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. బ్యాంకులు అన్ని కాల వ్యవధులపైనా వడ్డీని పెంచడం లేదన్నది ఇక్కడ గమనార్హం.
444, 555, 680 రోజుల వంటి ప్రత్యేక కాల వ్యవధుల్లో డిపాజిట్లను బ్యాంకులు అందిస్తున్నాయి. సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే కొన్ని పథకాలపై అధిక వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు సాధారణంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ ప్రయోజనం ఉంటుంది. అధిక వడ్డీ ఉందనే కారణంతోనే డిపాజిట్ చేయకుండా ఇతర షరతులనూ గమనించాలి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)