Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జగిత్యాల బాలుడి దత్తత కథ సుఖాంతం..అధికారికంగా దత్తత ప్రక్రియను ముగించిన ఆఫీసర్లు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The story of young boy Rudra Maanesh's adoption from Jagtial concluded officially after authorities completed the registration process with his foster parents, Srinivas Goud and Saritha.
This followed a viral video of the crying boy, which led to a High Court intervention and a stay petition by the Child Welfare Committee and the District Collector.
The District Welfare Officer, Bhaskar, faced criticism for allegedly misleading officials, including the Collector, during the initial phase of the case.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాలకు చెందిన చిన్నారి రుద్ర మానేశ్ దత్తత కథ సుఖాంతమైంది. ఇటీవల బాలుడి ఏడుస్తున్న వీడియో వైరల్ కావడం, హైకోర్టు ఆదేశాల మేరకు పెంపుడు తల్లిదండ్రులైన శ్రీనివాస్గౌడ్-, సరితకు బాలుడిని అప్పగించడం, ఆ మరుసటి రోజే సీడబ్ల్యూసీ, కలెక్టర్ హైకర్టులో స్టే పిటిషన్ వేయటం తెలిసిందే. ఈ వ్యవహారం లో కలెక్టర్ ను, ఇతర ఆఫీసర్లను పక్కదారి పట్టించిన డీడబ్ల్యూవో భాస్కర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫోన్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయమై కలెక్టర్తోనూ తన అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు బాలుడి తల్లిదండ్రులు…
బాలుడి వ్యవహారంలో డీడబ్ల్యూవో భాస్కర్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు విషయంలో కలెక్టర్ను, ఇతర ఆఫీసర్లను తప్పుదోవ పట్టించారని శ్రీనివాస్ అడ్వోకేట్ రఘునందర్ రెడ్డి ఆరోపించారు. బాలుడు లక్ష్మణ్, సుమలత దంపతులకే జన్మించాడని మున్సిపాలిటీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ఉన్నా, కన్నవారిపై, పెంచిన వారిపై పోలీస్ కేసు పెట్టించడం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని ఆయన తప్పుపట్టారు. డిప్యూటేషన్ ముగిసి రెండు నెలలైనా భాస్కర్ జిల్లాను వదలకపోవడం, ట్రెజరీకి రూ.2 కోట్ల బిల్లులు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)