Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చిన్నారి అక్రమ దత్తత గుర్తింపు
By Eenadu1 min read at Eenadu
In brief
ICDS officials in Khammam identified an illegal adoption of a two-month-old girl at the Khana Puram-2 Anganwadi centre on Friday.
The adoptive family was located in Keshavapuram village of Tirumalayapalem mandal.
Child Welfare Committee officials visited the residence and instructed the family to follow legal adoption procedures before presenting them before the committee.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరం ఖానాపురం-2 అంగన్వాడీ కేంద్రం పరిధిలో చిన్నారి అక్రమ దత్తతను ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం గుర్తించారు. బల్లేపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో వాక్సినేషన్ సందర్భంగా రెండు నెలల చిన్నారిని ఓ కుటుంబం దత్తత తీసుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. సీడీపీవో వీరభద్రమ్మ, ఇతర సిబ్బంది దత్తత తీసుకున్న వారి నివాసాన్ని సందర్శించారు. చట్టప్రకారం దత్తత తీసుకోవాలని సూచించారు. కుటుంబాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచారు. తిరుమలాయపాలెం మండలం కేశవపురం గ్రామం నుంచి ఆడశిశువును దత్తత తీసుకున్నట్లు సదరు కుటుంబం తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)