Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జనరల్ స్టడీస్ - బయాలజీ
By Eenadu1 min read at Eenadu
In brief
ఉష్ణోగ్రత అనేది వేడి లేదా చల్లదనం స్థాయిని సూచించే భౌతిక పరిమాణం అని ఈ వ్యాసం వివరిస్తుంది.
ఉష్ణోగ్రత జీవుల జీవక్రియ, పెరుగుదల, పునరుత్పత్తి, మరియు పర్యావరణ ప్రక్రియలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఇందులో పేర్కొన్నారు.
మొక్కలు ఎక్టోథర్మ్ జీవులుగా ఉంటూ బాహ్య వాతావరణంపై ఆధారపడి తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయని కూడా ఇందులో తెలియజేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వేడి లేదా చల్లదనం స్థాయిని సూచించే ఒక భౌతిక పరిమాణమే ఉష్ణోగ్రత. దీన్ని వస్తువులోని అణువుల కదలిక శక్తి ఆధారంగా నిర్ణయిస్తారు. ఉష్ణోగ్రతను సెల్సియస్ (oC), ఫారెన్హీట్ (oF) లేదా కెల్విన్ (K) యూనిట్లలో కొలుస్తారు. ఆవరణ కారకంగా ఉష్ణోగ్రత జీవుల జీవన విధానం, పర్యావరణ ప్రక్రియలు, రసాయన చర్యలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇది జీవుల జీవక్రియ, పెరుగుదల, పునరుత్పత్తి, పంపిణీని నిర్ణయిస్తుంది.
ప్రతి జీవికి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పరిధి ఉంటుంది. దీన్నే సహనశీలత అంటారు. ఈ పరిధి పెరిగితే జీవనం కష్టతరమవుతుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)