Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జర్నలిస్టుగా ఉండటానికి అర్హులెవరు?
By Eenadu2 min read at Eenadu
In brief
సుప్రీంకోర్టు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ జర్నలిస్టులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తూ, దిల్లీ నిరసనల సమయంలో ఏడుగురు జర్నలిస్టులపై జరిగిన దౌర్జన్యాన్ని ఉన్నతస్థాయి కమిటీకి అప్పగించింది.
అలాగే, పీఎంఎల్ఏ కింద ఈడీ కేసుల వివాద పరిష్కారంలో న్యాయ వ్యవస్థ ప్రతినిధినీ చేర్చాలని స్పష్టం చేస్తూ, 2009 సవరణను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అక్రిడిటేషన్ ఉన్నవారికి ఎక్కువ రక్షణ ఉండాలా? పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు
దిల్లీ: జర్నలిస్టుగా ఉండటానికి అర్హులెవరు, నిరసనలకు సంబంధించిన వార్తల కవరేజీ సమయంలో ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) పొందిన మీడియా వ్యక్తులకు ‘స్వయంప్రకటిత విలేకరుల’ (సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ జర్నలిస్టులు) కంటే ఎక్కువ రక్షణ ఉండాలా అనేవి పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. పాత్రికేయుల స్వేచ్ఛను, శాంతిభద్రతల నిర్వహణను సమతౌల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం గురువారం పేర్కొంది. అక్టోబరు 10, 11 తేదీల్లో దిల్లీలో నిరసన ప్రదర్శనల వార్తలు కవర్ చేయడానికి వెళ్లినవారిలో ఏడుగురు జర్నలిస్టులపై దౌర్జన్యం చేసి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)