Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జీజీహెచ్లో వైద్యసేవలపై అదనపు కలెక్టర్ సమీక్ష
By Eenadu||1 min read at Eenadu
In brief
Additional Collector Srija conducted a review meeting at Khammam Government Main Hospital (GGH) regarding medical services, development works, and staff attendance.
Officials were directed to submit progress reports on doctor attendance, equipment procurement, construction, and recruitment by October 20.
Various health officials, including the DMHO and Medical Superintendent, attended the meeting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం వైద్య విభాగం: ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలు, అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ శ్రీజ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్యుల హాజరు, వైద్య పరికరాలు, రోగుల రవాణాకు స్ట్రెచర్ల కొనుగోలు, భవన నిర్మాణ పనులు, ఖాళీ పోస్టుల భర్తీ, ఆసుపత్రి విభాగాల తరలింపు తదితర అంశాలపై సమీక్షించారు. అక్టోబర్ 1 నుంచి 20వ తేదీ వరకు వైద్యుల హాజరు వివరాలతో పాటు పరికరాల కొనుగోలు, నిర్మాణ పనులు, నియామక ప్రక్రియ పురోగతిపై నివేదికలు సమర్పించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో రామారావు, జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ నరేంద్ర…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)