Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్యం అందించాలి
By Eenadu||1 min read at Eenadu
In brief
District Collector Hemant Keshav Patil conducted a surprise inspection of a maternal and child health center in Kollapur, Telangana, and directed the staff to ensure the availability of medicines, maintain punctuality, and provide quality medical care to pregnant women, lactating mothers, and newborns.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొల్లాపూర్ న్యూ టౌన్: మాత శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం రామాపురం శివారులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సరిపడే మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమయపాలన పాటించాలని, వచ్చిన రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం కేంద్రంలో కొనసాగుతున్న సేవలపై సూపరింటెండెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరే విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. విధుల పట్ల ఎలాంటి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)