Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jimmy Tata: టాటా సన్స్ను అడ్డదారిలో టేకోవర్ చేయాలనుకుంటున్నారు
By Eenadu2 min read at Eenadu
In brief
జిమ్మీ ఎన్ టాటా, సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ అయిన నోయల్ టాటాపై ఆరోపణలు చేశారు; నోయల్ టాటా టాటా ట్రస్ట్స్ను తన కుటుంబ నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జిమ్మీ పేర్కొన్నారు.
జిమ్మీ తన భావాలను ఇతర ట్రస్టీలతో పంచుకున్నట్లు సమాచారం.
టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని జిమ్మీ సమర్థించారు, అలాగే నోయల్ వ్యతిరేకించడాన్ని విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: టాటా గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ను చేతిలోకి తీసుకునేందుకు టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా ప్రయత్నిస్తున్నారని రతన్ టాటా సవతి సోదరుడు, సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ అయిన జిమ్మీ ఎన్ టాటా (85) ఆరోపించారు. దాతృత్వ సంస్థలపై కుటుంబ ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోవాలని నోయల్ భావిస్తున్నట్లు ఉన్నారని ఆయన అన్నారు. టాటా ట్రస్ట్స్కు చెందిన ఇంకొక ట్రస్టీతో జరిగిన చర్చలో జిమ్మీ తన భావాలను పంచుకోగా.. వాటిని ఇతర ట్రస్టీలతో ఆ ట్రస్టీ పంచుకున్నట్లు సమాచారం.
ఛైర్మన్ కుటుంబం నుంచి ఎక్కువమంది సభ్యులెందుకు?: ట్రస్టుల్లోకి ఛైర్మన్ నోయల్ తన కుటుంబ సభ్యులను జొప్పించి, తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని చూస్తున్నట్లు జిమ్మీ పేర్కొన్నారు. వీటిని కుటుంబ సంస్థల్లా కాకుండా, ప్రజలకు సేవ చేసే సంస్థలుగా నెలకొల్పిన వ్యవస్థాపకుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా నోయల్ చర్య ఉందని జిమ్మీ అభిప్రాయపడ్డారు. ‘ఏదైనా ఒక ట్రస్టులో, ఒకరి కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులుండడం తగద’ని జిమ్మీ కుండబద్దలు కొట్టారు. టాటా సన్స్లో 51.54% వాటా కలిగిన సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్ఆర్టీటీ), సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్డీటీటీ) వ్యవస్థాపకులకు సంతానం లేదు. ప్రజల ప్రయోజనాల కోసమే పాటుపడే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)