Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Congress MP Rahul Gandhi alleged on X that the Modi and Amit Shah-led government is 'criminally destroying' the Tata Group. This comment was made in the context of an internal dispute over the reappointment of Tata Sons Executive Chairman N.
Chandrasekaran, which Noel Tata had challenged.
BJP leader C.R. Kesavan responded by criticizing Rahul Gandhi's understanding of economics.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
Rahul gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) టాటా గ్రూప్ (TATA Group) కు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. టాటా సంస్థను ‘నేరపూరితంగా నాశనం’ చేస్తున్నారని విమర్శించారు. సంస్థను నాశనం చేస్తున్నా దేశంలోని వ్యాపారవేత్తలు భయంతో నోరు మెదపడంలేదని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్ (X)’ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు.
భారతీయ వ్యాపారరంగం మోదీ, అమిత్ షాల కాదని రాహుల్‌గాంధీ అన్నారు. మోదీ, అమిత్ షా నేరాలవల్ల వారికి న్యాయం జరిగేలా తాము చూస్తామని తన పోస్టులో పేర్కొన్నారు. టాటా గ్రూప్‌లో కొంతకాలంగా నడుస్తున్న అంతర్గత వివాదం నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా సవాల్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)