Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం: మానసిక ప్రశాంతత లభిస్తుంది.. నెగిటివ్థాట్స్ రానే రావు.... చేయాల్సినవి ఇవే..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to astrological scholars, following eight simple rules such as taking a salt water bath, lighting incense, and spending time in nature can reduce stress, eliminate negative thoughts, and bring mental peace.
The article also advises turning off phones before sleep and reflecting on the day's activities to calm the mind.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చాలామంది ఎలాంటి కారణం లేకుండానే టెన్షన్ పడతారు. ప్రతి ఆలోచన కూడా నెగిటివ్ గానే ఉంటుంది. దీంతోప్రశాంతత కోల్పోతారు. చిన్న విషయం కూడా భూతం మాదిరిగా కనపడుతుంది. ఆందోళనతో అలసిపోతారు. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి లక్షణాలతో బాధపడే వారు ఓ ఎనిమిది సూత్రాలను పాటిస్తే ఆ సమస్యలన్ని దూరమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . . !
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం, ప్రార్థన, ప్రకృతితో గడపడం, ధ్యానం చేయడం వంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే నెగిటివ్ ఆలోచనలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)