Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కాలుష్యంలోనూ ‘విశ్వగురువు’గా మారుతున్నామా?: మల్లికార్జున్ ఖర్గే
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Congress President Mallikarjun Kharge alleged that the central government is not acting in good faith to control air pollution and is limiting its efforts to publicity stunts.
He questioned Prime Minister Narendra Modi on social media about whether he would provide an account of the air quality, and cited a 2023 estimate of 17,188 pollution-related deaths in Delhi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, వెలుగు: వాయు కాలుష్యంలోనూ భారత్ ‘’గా మారుతోందా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. కాలుష్యాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, మాత్రమే పరిమితమవుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ‘’(గాలి లెక్క) చెప్పే ధైర్యం చేస్తారా అని మంగళశారం ‘ఎక్స్’లో నిలదీశారు. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)