Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
కాంగ్రెస్లో మళ్లీ విభేదాలు.. మంత్రి దామోదర తీరుపై పీసీసీ చీఫ్ అసంతృప్తి - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
The Congress party in Telangana is facing internal friction between Minister Damodar Rajanarsimha and MLA Thota Lakshmi Kanta Rao, reportedly over a district Congress committee (DCC) president appointment.
TPCC President Mahesh Kumar Goud expressed dissatisfaction and summoned both leaders to Gandhi Bhavan for explanations, but the minister reportedly canceled his meeting at the last minute.
The MLA faction alleges the minister verbally abused and threatened him during a recent rally in Delhi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మరోసారి తెరపైకి వచ్చాయి.వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.ఈ పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.ఇద్దరు నేతల వ్యవహారశైలిపై పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి పార్టీ అధిష్ఠానానికి పంపాలని ఆయన భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యేతో భేటీని రద్దు చేసిన మహేశ్ఢిల్లీలో చోటుచేసుకున్న వివాదంపై వివరణ ఇవ్వాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావులను గాంధీ భవన్కు రావాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు.గురువారం ఉదయం మంత్రితో, మధ్యాహ్నం ఎమ్మెల్యేతో వేర్వేరుగా సమావేశం కావాలని నిర్ణయించారు.అయితే సమావేశానికి హాజరవుతానని ముందుగా అంగీకరించిన మంత్రి దామోదర రాజనర్సింహ చివరి నిమిషంలో రాలేనని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.దీంతో పీసీసీ చీఫ్ అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో జరగాల్సిన సమావేశాన్ని కూడా రద్దు చేసుకుని ఆయన వెనుదిరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.పార్టీ…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)