Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
విచారణకు మంత్రి, ఎమ్మెల్యే డుమ్మా
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలిచిన విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ, జుకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గైర్హాజరయ్యారు.
న్యూఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో జరిగిన గొడవకు వివరణ ఇవ్వాల్సి ఉండగా, చివరి నిమిషంలో క్యాబినెట్ సమావేశం, ఆరోగ్య కారణాల వల్ల వారు రాలేకపోయారు.
నోటీసులు ఇవ్వకపోవడం వల్లే వారు ఈ సమావేశాన్ని సీరియస్‌గా తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ): ఇటీవల ఢిల్లీలో జరిగిన వివాదంపై గాంధీభవన్‌లో గురువారం జరుగాల్సిన విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ, జుకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డుమ్మాకొట్టారు. ఢిల్లీలోని ఒక హోటల్ లాబీలో ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వివరణ ఇవ్వాల్సిందిగా గాంధీభవన్‌కు రావాలని వారిని పిలిచారు. గురువారం ఉదయం 10:30 గంటలకు మంత్రి దామోదర, మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో గాంధీభవన్‌లో చర్చించాల్సి ఉన్నది.
చివరి నిమిషంలో క్యాబినెట్ సమావేశం, ఆరోగ్య కారణాల రీత్యా మంత్రి, వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్యే రాలేకపోతున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మొదట పీసీసీతో భేటీకి దామోదర ఓకే చెప్పారు. దీంతో మంత్రితో సమావేశమయ్యేందుకు మహేశ్‌కుమార్ గాంధీభవన్‌కు చేరారు. పీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత తాను రావడం లేదంటూ మంత్రి సమాచారం ఇచ్చారు. రాజనరసింహ రాకపోవడంతో గాంధీభవన్ నుంచి మహేశ్ కుమార్ ఎమ్మెల్యేను కూడా కలువకుండానే వెనుదిరిగారు. దీంతో టీపీసీసీ ఈ చర్చలను వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీ ఖరారు చేసి, ఇద్దరు నేతలను విడివిడిగా, లేదా కలిపి విచారించి ఈ వివాదానికి ముగింపు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)