Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Joint Action Committee (JAC) of trade unions demanded that the Singareni Collieries management ensure a ₹120 Diwali bonus for contract workers at the VK OC mine in Rudrampur, claiming it is unfair to offer only ₹65 while other private companies in the Kothagudem area provide ₹90 to ₹120.
The JAC staged a protest at the General Manager's office and submitted a memorandum demanding the management's intervention, better working conditions, and local employment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– రూ.65 మాత్రమే ఇస్తామనడం అన్యాయం – సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ వినతి – జీఎం కార్యాలయం ముందు ధర్నా
రుద్రంపూర్, నవంబర్ 10 : వీకే ఓసీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు దీపావళి బోనస్ విషయంలో అన్యాయం జరుగుతోందని, ఇతర ప్రైవేటు కంపెనీల మాదిరిగానే రూ.120 చొప్పున బోనస్ చెల్లించాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణకు జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాయకులు మాట్లాడుతూ… వీకే సీమ్లో శోధ కోల్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ 2025 ఆగస్టు 24 నుంచి పనులు చేపట్టిందని, అప్పటి నుంచి కార్మికులు పలు సమస్యలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)