Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కార్మిక అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన
By Eenadu2 min read at Eenadu
In brief
Members of the Odisha Bhim Army held a protest in Parlakhemundi demanding strict action against a labor official accused of negligence in implementing worker welfare schemes.
In a separate incident in the same district, an elderly couple was injured in a wasp attack and is currently receiving treatment at a local health center.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పర్లాఖెముండి: గజపతి జిల్లా పర్లాఖెముండిలోని జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో అదనపు జిల్లా కార్మిక శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన మానస్ కుమార్ సాహుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒడిశా భీమ్ ఆర్మీ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం పర్లాఖెముండి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. భీమ్ ఆర్మీ అధ్యక్షుడు అన్సలాం నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తోందని, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి…
కందిరీగల దాడిలో వృద్ధదంపతులకు గాయాలు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)