Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
By Eenadu1 min read at Eenadu
In brief
According to the NHM JAC, the indefinite strike by National Health Mission employees in Karimnagar town entered its 15th day on Tuesday.
Employees held a bike rally from the court circle to the collectorate to submit a memorandum demanding wage hikes, regularization, and the resolution of pending issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కరీంనగర్ టౌన్(ఈటీవీ): కరీంనగర్లో ఎన్హెచ్ఎం జేఏసీ (నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారంతో 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ బైక్ ర్యాలీ కరీంనగర్ కోర్టు చౌరస్తా నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



