Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు కారేపల్లిలో ధర్నా నిర్వహించి, వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎకరానికి రూ.30 వేల నుండి రూ.50 వేల వరకు పరిహారం, ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని వారు కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల వరకు పరిహారం ఇవ్వాలి – కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఐక్య రైతు సంఘం
కారేపల్లి, అక్టోబర్ 28 : తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఐక్య రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం తాసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోలేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కరువు మండలంగా ప్రకటించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా, క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)