Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఖయ్యాం రసవద్గీత కవి కోకిల సుమధుర సేత
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article discusses poet Duvvuri Ramireddy's Telugu translation of Omar Khayyam's Rubaiyat, noting it captivated readers more than other translations.
It highlights how personal tragedies in 1925 deepened Ramireddy's connection to Persian poetry, leading him to translate 692 rubaiyat into 125 Telugu poems.
The text includes translated verses illustrating themes of life, death, and the transient nature of human existence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తెలుగు నాట వేనాడు రామచంద్రారెడ్డి తోటలో కూర్చుని పారశీక కవి శేఖరుడైన ఉమర్ ఖయ్యాం రచించిన రుబాయిలను తెలుగులోకి పద్యానువాదం చేసిన కవికోకిల, కృషీవలుడు దువ్వూరి రామిరెడ్డి. 20 మందికి పైగా కవులు ఖయ్యాంను అనుసరించినప్పటికీ రామిరెడ్డి అనువాదమే అత్యధికంగా రంజింపజేసింది.
1895లో జన్మించిన దువ్వూరి రామిరెడ్డి యవ్వనారంభంలోనే ఎన్నో కావ్యాలు రాసినప్పటికీ ఉమర్ ఖయ్యాం రుబాయతులను అనువదించడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. 1925 సంవత్సరం రామిరెడ్డి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య శేషమ్మ వియోగం, మరుసటి ఏడాది కుమార్తె కుముదమ్మ మరణం తనను కుంగదీసినప్పుడు కాళిదాసు మేఘసందేశం, ఉమర్ ఖయ్యాం రుబాయీలే తనను స్వయంగా తానే చెప్పుకున్నారంటే ఖయ్యాం తనను ఎంతగా ప్రభావితం చేశాడో అర్థం చేసుకోవచ్చు.1924 నుంచే పారశీక కవితాధ్యయనం చేస్తున్న తనను ఈ విషాద సంఘటన ఉమర్ ఖయ్యాం రుబాయీలకు మరింత దగ్గర చేసింది. పారశీక కవితా ప్రాభవాన్ని తెలుగు వారికి అందించాలనే కాంక్షను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)